మమతకు షాకిచ్చిన ముస్లింలు.. మైనారిటీ ఓట్ల చీలికతోనే బద్దలైన టీఎంసీ కోట

పశ్చిమ బెంగాల్ ప్రజలంతా ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి అధికారం కట్టబెట్టారు. అయితే ఇందులో ముస్లింలు కూడా ఉండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇంతకాలం మమతా బెనర్జీకి అండదండగా ఉన్న ముస్లింలు.. ఈసారి బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ముస్లిం ఓట్లు గంపగుత్తగా టీఎంసీకి పడతాయనే అంచనాలను తలకిందులు చేస్తూ.. బీజేపీ ఏకంగా 12 స్థానాలను కైవసం చేసుకుంది. మరి ఇందుకు కారణం ఏంటి, ముస్లింలు దీదీకి ఎందుకు షాకిచ్చారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.