కుల బహిష్కరణపై చర్యలు తీసుకోవడం లేదు.. నిజాబాద్ కలెక్టరేట్ లో మహిళ పురుగు ఆత్మహత్యాయత్నం

కుల బహిష్కరణ చేసిన విషయంపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఓ మహిళ కలెక్టరేట్‌‌‌‌లో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన నిజామాబాద్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే...