దేశంలోనే తొలిసారిగా వర్క్‌‌ సైట్‌‌ స్కూల్‌‌..నార్సింగిలో ప్రారంభించిన సైబరాబాద్‌‌ సీపీ, సీఎంసీ కమిషనర్

నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక ‘వర్క్‌‌ సైట్‌‌ స్కూల్‌‌’ను సైబరాబాద్‌‌ సీపీ డాక్టర్‌‌ ఎం.రమేశ్, సీఎంసీ కమిషనర్ సృజన కలిసి నార్సింగిలోని రాజపుష్ప లేబర్ క్యాంప్​లో సోమవారం ప్రారంభించారు