దొంగ నోట్ల తయారీ గ్యాంగ్ .. నల్ల పేపర్లు అంటగడుతున్న ముఠా అరెస్ట్‌‌‌‌

ఒక వంతు అసలు కరెన్సీ నోట్లకు మూడింతల నకిలీ నోట్లు ఇస్తామంటూ.. జీరాక్స్‌‌‌‌ పేపర్లు అంటగడుతున్న ఎనిమిది మందిని వరంగల్‌‌‌‌ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌, నర్సంపేట పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు