ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేయండి..హైకోర్టులో పిటిషన్ దాఖలు

గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌ల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోదండరాం, అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని రద్దు చేయాలని కోరారు.