Hyderabad : ఇంటి నిర్మాణ అనుమతి కోసం రూ. 5 లక్షలు లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

హైదరాబాద్ యూసుఫ్‌గూడలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఇంటి నిర్మాణ అనుమతి ఇప్పించేందుకు జీహెచ్‌ఎంసీ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఫిర్యాదుదారుడి నుంచి లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.