Rain Alert: అక్కడ వర్షాలు, ఇక్కడ ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్...

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎండలు కొనసాగుతూనే వర్షాలు కురుస్తాయని నివేదిక పేర్కొంది.