ఇరాన్ లో ఇండియన్లపై దాడులు సరికాదు: ప్రధాని మోదీ

యూఏఈలోని ఫుజైరా పెట్రోలియం ఇండస్ట్రీస్ జోన్‌‌‌‌‌‌‌‌పై ఇరాన్ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడటంపై ఆయన మంగళవారం ‘ఎక్స్’లో ఆందోళన వ్యక్తం చేశారు.