ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ, బెంగాల్ గడ్డపై బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది.