Problems in government hospital
శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్ - రిమ్స్)కి నిత్యం వేలాదిగా ప్రజలు అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. వారిలో అధికశాతం సామాన్యులు, పేదలే. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేక, ఇదే మా పాలిట దేవాలయం అనే భావనతో వస్తారు. కాగా ఎంతో నమ్మకంతో ఆసుపత్రికి వస్తున్న రోగులకు.. సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.