నైపుణ్యతతో కూడిన విద్య అందించాలి

ప్రభుత్వ పాఠశాలల పునర్నిమానం చేయాల్సిందేనని, విద్యార్థుల కు నైపుణ్యతతో కూడిన విద్య అందించాలని మంచి ర్యా ల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. నియోజకవ ర్గంలోని ఐదు మండలాలకు చెందిన ప్రధా నోపాధ్యా యులకు కుమార్‌ దీపక్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.