Andhra Pradesh: వారెవ్వా.. సొంత స్థలంలో నరసింహ స్వామి గుడి కట్టిన ముస్లిం వ్యక్తి..

మన దేశం విభిన్న సంప్రదాయాల సమాహారం. ఇక్కడ మతాలు వేరైనా, మనసులన్నీ ఒక్కటే అని నిరూపించారు కడప జిల్లాకు చెందిన మహబూబ్ బాషా. హిందూ-ముస్లింల మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి ప్రతీకగా తన సొంత స్థలంలోనే లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నిర్మించి, కల్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.