స్టూడెంట్ల అకౌంట్లలోనే ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేయాలని జారీ చేసిన జీవో నంబర్ 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీశ్ ఆధ్వర్యంలో కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.