హ్యామ్ రోడ్లకు 23 శాతం ఎక్సెస్ టెండర్లు..ఫైనాన్షియల్ బిడ్లు  ఓపెన్ చేసిన అధికారులు

రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ( ఆర్​ అండ్​ బీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్​ రోడ్ల టెండర్లకు సంబంధించిన ఫైనాన్షియల్​ బిడ్లను ఆఫీసర్లు తెరిచారు. టెండర్లు వేసిన కంపెనీలు ఒక్కో ప్యాకేజీలో 15 నుంచి 23 శాతం ఎక్సెస్​ వేసినట్టుగా గుర్తించారు.