బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ.. కేంద్రం నోటిఫికేషన్

ఇన్సూరెన్స్‌ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తూ కేంద్రం తాజాగా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పార్లమెంటు గతేడాది ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.