ఏపీకి కేంద్రం నుంచి మరోసారి భారీగా నిధులు.. రెండేళ్ల తర్వాత జేజేఎం ఫండ్స్ విడుదల

Centre Releases Rs 2631 Crore To Andhra Pradesh: ఏపీకి కేంద్రం నుంచి మరోసారి నిధులు విడుదలయ్యాయి. కేంద్రం ఈసారి జలజీవన్ మిషన్ కింద నిధుల్ని కేటాయించింది. మొత్తం రూ.2,631.07 కోట్లను 2026-27 సంవత్సరానికి తొలివిడతగా ఇచ్చారు. కేంద్రం జలజీవన్‌ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఇంటింటికీ కుళాయిల ద్వారా రక్షిత తాగునీరు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇటీవల కేంద్రం జలజీవన్ మిషన్ గడువును 2028 వరకు పెంచింది.