తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం: సీఎం స్టాలిన్‌‌ను ఓడించిన TVK అభ్యర్థి అభ్యర్థి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో ఓటమి పాలయ్యారు.