కేరళంలో విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్
కేరళంలో యూడీఎఫ్ కూటమి విజయంపై సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇలాంటి అసాధారణమైన, కఠోరమైన స్పూర్తిదాయకరమైన విజయం సాధించినందుకు నాయకులకు, కార్యకర్తలను అభినిందించారు.