ధాన్యం కొనుగోలు జాప్యంపై రాస్తారోకో

ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ధాన్యం బస్తాలతో సోమవారం మండల కేంద్రంలో రో డ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. ఎలాంటి తరుగు, అంక్షలు లేకుండా ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయాలని డి మాండ్‌ చేశారు.