అనుమతిలేకుండా సెలవులపై వెళ్లినందుకు..జగిత్యాలలో అటవీశాఖ అధికారి సస్పెన్షన్

జగిత్యాల జిల్లాలో విధులపట్ల నిర్లక్ష్యం వహించిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా సెలవులో వెళ్లిన కథలాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ అలీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.