హెచ్‌సీయూ విద్యార్థులపై ఏబీవీపీ దాడి.. నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగం విద్యార్థులు ప్రదర్శించిన “హోలీ” నాటకాన్ని అడ్డుకొని, దాడి చేసిన ఏబీవీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు.