బెంగాల్‌లో బీజేపీ విజయంపై పవన్ షాకింగ్ కామెంట్స్

ప‌శ్చిమ‌బెంగాల్ ఫ‌లితాల‌పై జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎక్స్ వేదిక‌గా స్పందించిన ప‌వ‌న్.. మార్పు, అభివృద్ధి కోసం ప్ర‌జ‌లు ఈ తీర్పు ఇచ్చార‌న్నారు.