ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతోంది : మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేర్చుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం పాన్​గల్, చిన్నంబావి మండలాల్లోని బండపల్లి, కొప్పునూరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు.