ఆరు నెలల్లోనే ట్రిపుల్ ఆర్, రింగ్ రైల్!..వార్ మోడ్ లో పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయం

రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టుల పనులు వచ్చే ఆరు నెలల్లోనే ప్రారంభం కానున్నాయి. ఈ రెండు మెగా ప్రాజెక్టులను అత్యంత వేగంగా ‘వార్ మోడ్’లో పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.