తమిళనాడులో 49 ఏళ్ల రికార్డును బద్ధలుకొట్టనున్న విజయ్?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ సంచలనాలు సృష్టిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను ఒంటరిగా ఢీకొట్టిన టీవీకే.. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనుంది. తమిళనాడు అసెంబ్లీ సామర్థ్యం 234 స్థానాలు కాగా.. అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఈ మ్యాజిక్ ఫిగర్ సాధించే దిశగా టీవీకే అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే.. తమిళనాడులో 49 ఏళ్ల రికార్డును విజయ్ బద్ధలు కొట్టనున్నారు.