Obstacles Right at the Beginning ఆదిలోనే అడ్డంకులు

Obstacles Right at the Beginning
జిల్లాలో పెద్దగెడ్డ జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా సాగునీరు అందించే పనులకు అవాంతరాలు వీడడం లేదు. ఆదిలోనే అడ్డంకులు ఎదురవు తున్నాయి. ఇప్పటికి నాలుగుసార్లు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ పైలెట్ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు.