ముఖ్య నేతలతో విజయ్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు లేఖ రాసిన టీవీకే

తమిళనాడు ఎన్నికల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే నిలిచింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 118 కాగా.. మరో పది మంది మద్దతు పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో విజయ్ సమాలోచనలు జరుపుతున్నారు. ఇదే సమయంలో గవర్నర్‌కు కూడా లేఖ రాసి.. తమకు సమయం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, పీఎంకే, వామపక్షాలు కూడా విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.