సిలిండర్ధర పెంపు వ్యవస్థీకృత దోపిడీ : ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్

కేంద్ర ప్రభుత్వం కమర్షియల్​ఎల్‌‌పీజీ సిలిండర్ ధరను అమాంతం పెంచడంపై కర్నాటక కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడ్డారు. ఇది వ్యవస్థీకృత దోపిడీ అని, శుక్రవారం కార్మిక దినోత్సవం నాడే ఈ భారాన్ని మోపడం ఏంటని ప్రశ్నించారు.