హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్  :  ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్​ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి విమర్శించారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో పార్టీ అధ్యక్షుడు ఉట్కూరు అశోక్​ గౌడ్​ అధ్యక్షతన జరిగిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు.