బెంగాల్‌లో ఓడిన మరుసటి రోజే.. వచ్చే ఎన్నికల కోసం మమతా బెనర్జీ ప్లాన్.. ఐడియా బాగుంది, కానీ ఐదేళ్లు పార్టీ నిలబడాలి కదా..!!

Mamta Banerjee Press Meet: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొద్ది గంటల వ్యవధిలోనే మీడియా ముందుకు వచ్చిన మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల్లో ఓడిపోలేదని.. సీఎం పదవికి రాజీనామా చేయబోనని ఆమె ప్రకటించారు. ఈసీ తీరు వల్ల బీజేపీకి ప్రయోజనం కలిగిందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు పక్కనబెడితే టీఎంసీ ప్రతిపక్ష ఇండి కూటమిలోనే ఉందని, తనకు సోనియా, రాహుల్ ఫోన్ చేశారన్న దీదీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.