అప్పుడే.. ‘సీఎం’ నెంబర్ ప్లేట్.. ‘గోట్’ సినిమా క్లిప్ వైరల్

తమిళ సినీ స్టార్ విజయ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 2024లో విడుదలైన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) సినిమాలోని ఒక సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.