kumaram bheem asifabad-పాత పాలకవర్గాలకే మళ్లీ బాధ్యతలు

ప్రాఽథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)గత పాలకవర్గాలకే తిరిగి బాధ్యతలు అప్పగించాలని హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో మంగళవారం పలువురు మాజీ ఛైర్మన్లతో పాటు ఆయా పాలకవర్గ డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది ఫిబ్రవరి 14తో పీఏసీఎస్‌లో పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం డిసెంబరు 19 వరకు గడువును పొడిగించింది. ఆ తరువాత ప్రభుత్వం పీఏసీఎస్‌లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.