మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.? 15 రోజులకోసారి ఇది ఒక్క స్పూన్ ఇస్తే చాలు..

మందారం మొక్కలు మీ ఇంట్లో కూడా గుత్తులు గుత్తులుగా పూయాలా? కొమ్మలు దట్టంగా పెరిగి, పెద్ద సైజు పూలు రావాలంటే కేవలం నీళ్లు పోస్తే సరిపోదు. కుండీల ఎంపిక నుంచి, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు.. ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన ఎరువుల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.