తరుగు పేరిట దోపిడీని అరికట్టాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట రైతులను దోపిడీ చేయడం అరికట్టడంతోపాటు పూర్తి స్థాయిలో ధాన్యం ను కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు డిమాండ్‌ చేశారు.