'ఒక్క కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు': డీఎంకే నేత

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తంగా 108 సీట్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చినా.. ఇప్పుడు ఆయనకు షాక్ తగిలే అవకాశం ఉందేమోనని డీఎంకే నేత అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మెజారిటీకి కేవలం పది సీట్ల దూరంలో నిలిచిన టీవీకే అధినేత విజయ్‌కు.. కాంగ్రెస్ మాత్రమే మద్దతిస్తోందని.. అందులో కేవలం ఐదుగురు మాత్రమే ఉడంగా.. దానితోనే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని వివరించారు. ఒకవేళ ఏఐడీఎంకే కూడా మద్దతు ఇవ్వకపోతే.. హంగ్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని చెప్పారు.