టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు..సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్స్పష్టత ఇవ్వని వీసీకే పార్టీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ 108 స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు మరో 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది.