సిట్టింగ్ ఎంపీ అయినా దక్కని గెలుపు.. అస్సాం ఫలితాల్లో గౌరవ్ గొగోయ్ ఓటమికి ప్రధాన కారణాలివే..!

కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా భావించిన గౌరవ్ గొగోయ్.. సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా అసెంబ్లీ పోరులో పరాజయం పాలవ్వడం ఇప్పుడు అస్సాంలో హాట్ టాపిక్‌గా మారింది. . కేవలం వారసత్వంతోనే గెలవలేమని, ప్రజల మధ్య ఉండకపోతే ఎంతటి దిగ్గజాలకైనా ఓటమి తప్పదని ఈ ఫలితం నిరూపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు గౌరవ్ ఓటమికి కారణాలు ఏంటి, ఈయన్ను ఓడించడానికి సీఎం హిమంత బిశ్వ శర్మ తీసుకున్న నిర్ణయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.