నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 24 గంటల్లో  చైన్‌‌‌‌ స్నాచర్ అరెస్ట్

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును వన్‌‌‌‌టౌన్ పోలీసులు 24 గంటల్లోనే చేధించి  సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు.