డబుల్ హారన్స్ పై స్పెషల్ డ్రైవ్...173 మందిపై కేసు.. రూ. 1.73 లక్షల ఫైన్

కార్లకు సైరన్​లు, బైక్​లకు డబుల్ హారన్​లు పెట్టుకొని నగరంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వాహనదారులపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.