అంతర్రాష్ట్రాల నుంచి నల్లగొండకు గంజాయి

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల నుంచి నల్లగొండ జిల్లాకు గంజాయి చేరవేసి, విక్రయిస్తున్న ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.