కేక్ ముఖానికి పూశారని స్నేహితుల హత్య.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం..

బర్త్‌డే వేడుక సందర్భంగా ముఖానికి కేక్ పూశారన్న కోపంతో ముగ్గురు స్నేహితులను కాల్చి చంపిన నిందితుడు జీతూ సైనీ ఎన్‌కౌంటర్‌లో బలయ్యాడు. గురువారం ధారవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, నిందితుడికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.