4 నెలల్లోనే 5 వేల మంది సందర్శన.. బాసర IIIT వరల్డ్ రికార్డ్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీకి అరుదైన ఘనత దక్కింది. అవును తక్కువ సమయంలోనే అత్యధిక సంఖ్యలో ఇతర విద్యాసంస్థల విద్యార్థులు సందర్శించిన యూనివర్సిటీగా బాసర ట్రిపుల్ ఐటీ సంచలన రికార్డు సృష్టించింది.