మూడు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతి
జిల్లాలోని మూడు చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చామని, అక్రమ రవాణా జరగకుండా చర్య లు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శని వారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లా డారు.