: సంక్షేమ అభి వృద్ధి కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే జిల్లా ముం దంజలో ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. బందంపల్లి స్వరూప గార్డెన్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రాంరెడ్డితో కలిసి పాల్గొన్నారు.