రామగుండం కోల్ మైన్‌కు పర్యావరణ అనుమతులు..314మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నుంచి సింగరేణి యాజమాన్యానికి సమాచారం వచ్చింది.