తోపుడు బండిపై డెడ్‌‌‌‌‌‌‌‌బాడీ తరలింపు.. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా కేశవపట్నంలో ఘటన

అనారోగ్యంతో చనిపోయిన యువకుడిని కుటుంబ సభ్యులు తోపుడి బండిపైనే ఇంటి వరకు తీసుకెళ్లారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఆదివారం జరిగింది.