ఎంకే స్టాలిన్ ఇంటికి రజినీకాంత్.. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంకే స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీఎంకేతోపాటు.. స్టాలిన్ ఘోర పరాభవాన్ని చవిచూసిన వేళ.. రజినీకాంత్ పరామర్శించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్టాలిన్ వెంటే ఉంటానని.. పూర్తి స్థాయిలో అండగా నిలుస్తానని రజనీకాంత్ హామీ ఇచ్చిన‌ట్లు సమాచారం.