TVK Vijay: ముఖ్యమంత్రి పదవిపై యాంకర్‌తో విజయ్ కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుని శక్తివంతమైన పార్టీగా నిలిచింది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలోనే ఉన్నారు.