తమిళనాడులో పీకే చెప్పిందే నిజమైంది.. విజయ్ గెలుపును ఇంత కరెక్ట్‌గా ఎలా పసిగట్టారు..?

మిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 70 ఏళ్ల ద్రవిడ పార్టీల కోటలు బద్దలుకొట్టి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు చేరుకుంది.