మే 9న బెంగాల్లో కొత్త సర్కార్..ఠాగూర్ జయంతి రోజున బీజేపీ ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా 9వ తేదీన కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య వెల్లడించారు.